Surprise Me!

India Vs Sri Lanka 3rd Test Day 2 : Hardik Pandya Press Meet | Oneindia Telugu

2017-08-14 4 Dailymotion

He said that today’s game was ideal opportunity for him. Hardik said that he felt extremely happy when the teammates were cheering for him.

ఏకంగా 86బంతుల్లోనే తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. పాండ్యా సెంచరీ ఇన్సింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు నమోదు కావడం విశేషం.అంతేకాదు ఒక్క ఓవర్ లోనే 6,6,6,4,4 తో 26 పరుగులు సాదించాడు పాండ్య. తడబాటులో ఉన్న భారత స్కోర్ ని తన సెంచరీ తో మొదటి ఇన్నింగ్స్ లో భారి అదిక్యంలో నిలబడేలా చేసాడు